రంజిత్ నికమ్
రంజీత్ నికమ్ (జననం 1999, సెప్టెంబర్ 20) దేశీయ క్రికెట్‌లో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించే భారతీయ క్రికెటర్.[1]
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | Ranjeet Ramesh Nikam |
పుట్టిన తేదీ | Kolhapur, Maharashtra, India | 1999 సెప్టెంబరు 20
బ్యాటింగు | Right handed |
బౌలింగు | Right arm offbreak |
పాత్ర | Batter |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
2021–present | Maharashtra |
మూలం: Cricinfo, 16 January 2021 |
అతను 2020–21 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్ర తరపున 2021, జనవరి 16న తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు.[2] అతను 2021, ఫిబ్రవరి 25న లిస్ట్ A అరంగేట్రం చేసాడు, 2020–21 విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర తరపున ఆడాడు.[3]
మూలాలు
మార్చు- ↑ "Ranjeet Nikam". ESPN Cricinfo. Retrieved 16 January 2021.
- ↑ "Elite, Group C, Vadodara, Jan 16 2021, Syed Mushtaq Ali Trophy". ESPN Cricinfo. Retrieved 16 January 2021.
- ↑ "Elite, Group D, Jaipur, Feb 25 2021, Vijay Hazare Trophy". ESPN Cricinfo. Retrieved 25 February 2021.