హెల్ప్

ఇవి Cambridge Dictionary గురించి అత్యంత తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు. మీరు జాబితాలో లేని ప్రశ్నను కలిగి ఉన్నా', లేక ఇవ్వబడిన సమాధానంతో మీరు సంతృప్తి చెందకపోయినా, దయచేసి మీ ప్రశ్నతో మమ్మల్ని సంప్రదించండి.



నిఘంటువుకు పదాలను ఎలా జోడిస్తారు?

ఎల్లప్పుడూ ఇంగ్లీషు భాషలో కనిపించే కొత్త పదాల కోసం చూసే లెక్సికోగ్రాఫర్ల బృందాన్ని మేము కలిగి ఉన్నాం. వారు ఆ పదం ఎక్కడ (వార్తాపత్రికలు, సాధారణ సంభాషణ, విద్యాసంబంధ పాఠ్యపుస్తకాలు మొదలైనవి) ఉపయోగించబడుతుంది మరియు ఆ పదం యొక్క తరచుదనాన్ని పరిశీలించటానికి Cambridge ఇంగ్లీషు Corpusను చూస్తూ ఉంటారు. కొంత కాలం పాటు ఆ పదాన్ని అనేక భిన్న సందర్భాలలో ఉపయోగిస్తుంటే, లెక్సికోగ్రాఫర్లు దానిని నిఘంటువులో చేర్చుతారు. ఆ నూతన పదం అశాశ్వతం కావచ్చని లెక్సికోగ్రాఫర్లు భావిస్తే, తరువాత సమీక్షించటానికి దాని రికార్డును వారు ఉంచుతారు.

SMART వొకాబ్యులరీ అంటే ఏమిటి?

మా SMART వొకాబ్యులరీ ప్యానెల్స్ మా ఎంట్రీలలోని అనేకమైన వాటిలో కనిపిస్తాయి. అవి మీరు చూస్తున్న దానికి సంబంధించిన పదాలు మరియు పదబంధాలను అందిస్తాయి. మీరు SMART వొకాబ్యులరీ చెప్పే బార్ మీద క్లిక్ చేయవచ్చు: అది సంబంధిత పదాలు మరియు పదబంధాలను వెల్లడిస్తుంది లేదా ఆ ప్యానెల్‌ను హైడ్ చేయవచ్చు. మీరు మరిన్ని ఫలితాలు చూడండి మీద క్లిక్ చేసిన యెడల, ఒక క్లౌడ్‌లోని విషయంలోపల ఉన్న అన్ని పదాలు మరియు పదబంధాలను మీరు చూడవచ్చు. పదాలు వాటి తరచుదనంపై ఆధారపడి పెద్దవిగా మరియు చిన్నవిగా ఉంటాయి.

ఒక పదం 'యొక్క ఉచ్ఛారణను నేను ఎలా కనుగొలను?

నిఘంటువులోని చాలా ఎంట్రీలలో, పదం కింద మీరు రెండు స్పీకర్ ఐకాన్స్ చూస్తారు; ఒక బ్రిటిష్ మరియు ఒక అమెరికన్. ఆ పదం యొక్క ఉచ్ఛారణను వినడానికి మీరు వాటిపై క్లిక్ చేయవచ్చు. అదనంగా, నిఘంటువులోని అన్ని ఎంట్రీలలో ఇంటర్నేషనల్ ఫొనెటిక్ అక్షరాలలో ఫొనెటిక్ ట్రాన్స్‌క్రిప్షన్స్ చేరి ఉంటాయి.

ఫొనెటిక్ చిహ్నాల అర్థం ఏమిటి?

ఫొనెటిక్ చిహ్నాలు పదాల ధ్వనులకు ప్రాతినిధ్యం వహిస్తాయి (ఉదాహరణకు, పదాల ఉచ్ఛారణ /wɜːdz/). మా నిఘంటువులలో ఉపయోగించిన ఫొనెటిక్ చిహ్నాల యొక్క పూర్తి జాబితాను మీరు చూడవచ్చు, ఈ నిఘంటువులలో వాటి ఉదాహరణలు ఇవ్వబడ్డాయి.

నిఘంటువు ఎంట్రీలలో కోడ్స్ అర్థం ఏమిటి?

మా నిఘంటువులలో ఉపయోగించిన వ్యాకరణ కోడ్స్ యొక్క పూర్తి జాబితాను మీరు చూడవచ్చు, ఈ నిఘంటువులలో వాటి అర్థాలతో వివరణలు ఇవ్వబడ్డాయి.

ఎంట్రీలలో sb మరియు sth అర్థం ఏమిటి?

sb అంటే ఎవరైనా, మరియు sth అంటే ఏదో ఒకటి.

A1, B2, C1, మొదలైన లేబుల్స్ అర్థం ఏమిటి?

ఈ చిహ్నాలు ఒక పదం, పదబంధం లేదా అర్థానికి చెందిన English Profile స్థాయిని చూపుతాయి. ఉదాహరణకు, B1 చిహ్నం కలిగిన ఒక పదం సాధారణంగా ఇంటర్మీడియెట్ ఇంగ్లీషు అభ్యాసకులకు తెలిసిన పదం.

A1 బిగినర్

A2 ఎలిమెంటరీ

B1 ఇంటర్మీడియెట్

B2 అప్పర్-ఇంటర్మీడియెట్

C1 అడ్వాన్స్‌డ్

C2 ప్రావీణ్యం

How can I delete my Cambridge Dictionary +Plus app account?

Follow these steps to delete your Cambridge Dictionary +Plus app for iOS or Android, published by Cambridge University Press & Assessment:

  • Open the Cambridge Dictionary +Plus app on your phone.
  • Go to Profile.
  • Scroll to the bottom and tap Delete my account.

A screen will open that allows you to choose to delete only your Cambridge Dictionary account or to delete all of your Cambridge accounts. Tap the button to choose either Delete my account or Delete all accounts with Cambridge.

If you choose to delete only your Cambridge Dictionary account, you will lose access to your word lists, community and Cambridge word lists and our newsletter. If you have access to other Cambridge platforms, this will not be removed. Only the data and records that are related to your Cambridge dictionary account will be completely deleted and will not be retained, including your profile, your login information, and your saved word lists.

If you choose to delete all accounts with Cambridge, this will remove your access to any Cambridge platforms you currently use, including Cambridge Dictionary, in addition to removing your app account. Your data and records will be completely deleted and will not be retained.

IMPORTANT: If you have paid for any subscriptions within the app, you will still need to cancel your subscription in the app store after deleting your account.

To raise other issues regarding the handling of your data, please contact the Privacy Team.

ఈ రోజు మాట

wild goose chase

UK
/ˌwaɪldˈɡuːs ˌtʃeɪs/
US
/ˌwaɪldˈɡuːs ˌtʃeɪs/

a search that is completely unsuccessful and a waste of time because the person or thing being searched for does not exist or is somewhere else

దీని గురించి