ముంగిలి
యాదృచ్చికం
లాగినవండి
అమరికలు
Donate Now
If this site has been useful to you, please give today.
విక్షనరీ గురించి
అస్వీకారములు
అక్కడ
భాష
వీక్షణ
సవరించు
ఉచ్చారణ
<small>మార్చు</small>
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>
భాషాభాగం
విశేషణం
.
వ్యుత్పత్తి
దేశ్యము
ఆ
+
కడ
అనే రెండు పదాలు
త్రిక సంధి
గా ఏర్పడిన పదబంధము.
అర్థ వివరణ
<small>మార్చు</small>
ఆ+కడ=ఆచోటు
ఆవల/ (ఆచోటు)
అచటు
,
అచొటు
,
అచ్చటు
,
అచ్చొటు
,
అట
,
ఆచక్కి
,
ఆచోటు
,
ఆడ
.
అద్దరి
,
అవతల
,
అవల
,
అవుల
,
అవ్వల
,
ఆడ
, ఆతల, ఆవల,
ఔల
.
పదాలు
<small>మార్చు</small>
నానార్థాలు
సంబంధిత పదాలు
అక్కడక్కడ
అక్కడక్కడా
వ్యతిరేక పదాలు
ఇక్కడ
పద ప్రయోగాలు
<small>మార్చు</small>
అక్కడ ఉన్నదో తల్లి
అన్ని విషయాలు అక్కడ తెలుస్తాయి.
అనువాదాలు
<small>మార్చు</small>
ఇంగ్లీషు
: (దేర్)
there
ఫ్రెంచి
:
సంస్కృతం
:
तत्र
హిందీ
:
उधर
తమిళం
:(అంగే)
அங்கே
కన్నడం
: అల్లి,
ಆಕಡೆ
(ఆకడె)
మలయాళం
:(అవిడె)
మూలాలు, వనరులు
<small>మార్చు</small>
బయటి లింకులు
<small>మార్చు</small>
There
there