Aaron
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, ఆరోన్ — మోషే సహోదరుడు, ప్రాచీన ఇశ్రాయేలు ప్రజలకు ప్రథమ యాజకుడు.
సంబంధిత వివరాలు
<small>మార్చు</small>ఆరోన్ ప్రాచీన హీబ్రూ మత చరిత్రలో ముఖ్యపాత్ర వహించిన యాజకుడు. ఇతడు మోషేకు తోడుగా ఫరావోను ఎదిరించి ఇశ్రాయేలీయులను మిస్రాయింధేశం నుండి విడుదల చేయడంలో సహకరించాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).